1 దినవృత్తాంతములు 28:11

11పిమ్మట దావీదు ఆలయ నిర్మాణానికి సిద్ధం చేసిన సమూనా పత్రాలను తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చాడు. ఆ పత్రాలలో ఆలయం చుట్టూ నిర్మింప తలపెట్టిన ఆవరణ, మండపాలు, వస్తువులను భద్రపరచు గదులకు పైగదులు, లోపలి గదులు మరియు పాపపరిహారం ప్రాయశ్చిత్తం చేయు స్థానం మొదలగు వాటి నమూనాలు కూడ ఇమిడి వున్నాయి.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More