1 కొరింథీయులకు 6:16

16తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపిన వాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి” అని లేఖనాల్లో వ్రాయబడివుంది.

Share this Verse:

FREE!

One App.
1,800+ Languages.

Learn More