1 రాజులు 16:20

20జిమ్రీ పన్నిన కుట్ర విషయం, అతను చేసిన తదితర కార్యాలు k ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలోk వ్రాయబడ్డాయి. జిమ్రీ రాజైన ఏలీకి వ్యతిరేకంగా తిరిగి నప్పుడు జరిగిన సంఘటనలు కూడ ఆ గ్రంథంలో పొందు పర్చబడ్డాయి.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More