1 సమూయేలు 22:2

2చాలా మంది ప్రజలు దావీదుతో కలిసారు. కష్టాల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందిన వారు దావీదు చుట్టూ చేరారు. వారికి దావీదు నాయకుడయ్యాడు. అతనితో కలిసి వారు మొత్తం నాలుగు వందలమంది.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More