1 సమూయేలు 22:9

9ఎదోమీయుడగు దోయేగు అక్కడ సౌలు అధికారులతో పాటు నిలబడివున్నాడు. “యెష్షయి కుమారుడైన దావీదు అహీటూబు కుమారుడైన అహీమెలె కును నోబులో చూడటానికి వచ్చినపుడు, అతనిని నేను చూసాను.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More