1 సమూయేలు 24:8

8అతని వెనుకనే దావీదు బయటికి వచ్చి, “రాజా నా ప్రభూ” అని కేక వేసాడు. సౌలు వెనుదిరిగి చూశాడు. దావీదు వంగి నమస్కరించాడు.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More