1 సమూయేలు 25:33

33నీవు సరియైన న్యాయ విచారణ చేసినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! ఈ రోజు నేను నిర్దోషులను చంపకుండా నీవే నన్ను వారించావు.

Share this Verse:

FREE!

One App.
1253 Languages.

Learn More