1 సమూయేలు 25:8

8నీవు వారి నడిగితే ఇది నిజం అని వారే చెబుతారు. మేము ఈ సంతోష సమయంలో నీ దగ్గరకు వస్తున్నాము. అందుచేత ఈ యువకుల పట్ల నీవు కనికరం చూపించు. దయచేసి నీవు ఇవ్వగలిగింది వారికి ఇవ్వు. నీ స్నేహితుడునైన దావీదు కోసం ఇది చేయి” అని చెప్పమన్నాడు దావీదు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More