2 కొరింథీయులకు 7:12

12కనుక నేనా ఉత్తరం మీలో అన్యాయం చేసిన వానికొరకు గాని, ఆ అన్యాయానికి గురి అయిన వానికొరకు గాని, వ్రాయలేదు. దేవుని సాక్షిగా చెపుతున్నాను-మీరు కనబరుస్తున్న అభిమానాన్ని, మీరు చూడగలగాలని వ్రాసాను.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More