2 థెస్సలొనీకయులకు 1:7

7ఆయన మనందరి కష్టాలు తొలిగిస్తాడు. ఇది యేసు ప్రభువు పరలోకం నుండి, శక్తిగల దేవదూతలతో, అగ్నిజ్వాలలతో వచ్చినప్పుడు సంభవిస్తుంది.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More