ఆమోసు 4:1

1సమరయ (షోమ్రోను) కొండ మీద గల బాషాను ఆవుల్లారా నేను చెప్పేది వినండి. మీరు పేద ప్రజలను గాయపరుస్తారు. ఆ పేద ప్రజానీకాన్ని మీరు అణగదొక్కుతారు. “మేము తాగటానికి ఏదైనా తీసికొని రండి!”అని మీరు మీ భర్తలకు చెపుతారు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More