ఆమోసు 4:2

2నా ప్రభువైన యెహోవా ఒక వాగ్దానం చేసాడు. మీకు కష్టాలు వస్తాయని ఆయన తన పవిత్రత సాక్షిగా చెప్పాడు. శత్రు ప్రజలు మీకు కొంకెలు తగిలించి లాగుతారు. మీ పిలలను లాక్కుపోవటానికి చేపలు పట్టే గాలాలను ఉపయోగిస్తారు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More