ఆమోసు 4:9

9“ఎండ వేడిమివల్ల. తెగుళ్లవల్ల మీ పంటలు పాడైపోయేలా చేశాను. మీ ఉద్యానవనాలను, ద్రాక్షా తోటలను నేను నాశనం చేశాను. మీ అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను మిడుతలు తినివేశాయి. కాని మీరు మాత్రం సహాయం కొరకు నా వద్దకు రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More