ఆమోసు 8:11

11యెహోవా చెపుతున్నాడు: “చూడు, దేశంలో కరువు పరిస్థితిని నేను కల్పించే సమయం వస్తూవుంది. ప్రజలు ఆహారం కొరకు ఆకలిగొనరు. ప్రజలు నీటి కొరకు దప్పిగొనరు. కాని యెహోవా వాక్యాలు కొరకు ప్రజలు ఆకలిగొంటారు.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More