ఆమోసు 8:12

12ప్రజలు ఒక సముద్రం నుండి మరొక సముద్రం వరకు తిరుగుతారు. వారు ఉత్తరాన్నుండి తూర్పుకు పయనిస్తారు. యెహోవా వాక్యం కొరకు ప్రజలు ముందుకు, వెనుకకు పోతారు. కాని వారు దానిని కనుగొనలేరు.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More