ఆమోసు 8:5

5వర్తకులారా, మీరిలా అంటారు, “మేము ధాన్యాన్ని అమ్ముకొనేటందుకు అమావాస్య ఎప్పుడు వెళ్లిపోతుంది? అమ్మకానికి మా గోధుమలు తేవటానికి విశ్రాంతి దినం ఎప్పుడైపోతుంది? కొలతలు తగ్గించి, ధరలు పెంచుతాము. దొంగ త్రాసువేసి ప్రజలను మోసగిస్తాము.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More