కొలొస్సయులకు 1:9

9ఆత్మీయత జ్ఞానము, తనను గురించిన జ్ఞానము, మీకు ప్రసాదించుమని మిమ్మల్ని గురించి విన్న నాటి నుండి విడువకుండా మీకోసం దేవుణ్ణి ప్రార్థించాము: మీకు “దైవేచ్ఛ”ను తెలుసుకొనే జ్ఞానం కలగాలని మా అభిలాష.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More