దానియేలు 5:1

1రాజైన బెల్షెస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More