దానియేలు 5:2

2బెల్షెస్సరు ద్రాక్షామద్యం తాగుతుండగా బంగారు, వెండి పాత్రలు తీసుకురమ్మని అతతడు సేవకుల్ని ఆజ్ఞాపించాడు. తన తండ్రి అయిన నెబుకద్నెజరు ఆ పాత్రల్ని యెరూషలేము ఆలయం నుంచి తీసుకువచ్చాడు. బెల్షెస్సరు తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు.

Share this Verse:

FREE!

One App.
1253 Languages.

Learn More