దానియేలు 5:21

21అతని బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవిగాడిదలతో నివసించసాగాడు. ఎద్దువలె పచ్చిక మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చు కొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించు వాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించ గలడని తెలుసుకొన్నాడు.

Share this Verse:

FREE!

One App.
1253 Languages.

Learn More