దానియేలు 5:29

29తర్వాత బెల్షెస్సరు ఊదారంగు బట్టలు దానియేలు ధరించేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు.

Share this Verse:

FREE!

One App.
1,800+ Languages.

Learn More