దానియేలు 6:11

11అప్పుడు ఆ మనుష్యులు ఒక బృందంగా వెళ్లి దానియేలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సహాయం కోరుతున్నట్లు వారు కనుగొన్నారు. అందువల్ల వారు బృందంగా రాజు వదకు వెళ్లి, రాజు చేసిన చట్టం గురించి వారతనితో మాట్లాడారు.

Share this Verse:

FREE!

One App.
1263 Languages.

Learn More