దానియేలు 6:15

15తర్వాత ఆ మనుష్యులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లారు. “రాజా, గుర్తుంచుకో. మాదీయుల, పారసీకుల చట్టం చెబుతున్నదేమనగా, రాజు చేసిన చట్టాన్ని మార్చుటకు రద్దు చేయుటకు వీలులేదు” అని వారు చెప్పారు.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More