దానియేలు 6:4

4కాని ఈ విషయాన్ని వినగానే ఇతర ప్రధానులు, రాజ్యధి కారులు అసూయ చెందారు. దానియేలులో తప్పుపట్టేందుకు వారు కారణాలు వెదకసాగారు. కనుక రాజ్యంగురించి దానియేలు చేసే పనుల్ని వారు గమనించ సాగారు. కాని దానియేలులో ఏ తప్పూ వారు కనుగొన లేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దానియేలు. అతను రాజుని మోసగించలేదు. కష్టించి పని చేసాడు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More