దానియేలు 6:8

8రాజా! ఆ చట్టం వ్రాసిన కాగితం మీద సంతకం పెట్టి ఈ విధంగా చట్టం మార్చరానిది, రద్దు చేయరానిది అని ప్రకటించాలి. ఎందుకంటే మాదీయుల మరియు పారసీకుల చట్టాలు మార్చరానివి లేక రద్దు చేయరానివి” అని చెప్పారు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More