ద్వితీయోపదేశకాండము 20:14

14ఆయితే ఆ పట్టణంలోని స్త్రీలను, పిల్లలను, పశువులను, మిగిలిన సమస్తం మీరు తీసుకోవచ్చును. మీ దేవుడైన యెహోవా వీటిని మీకు ఇచ్చాడు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More