ద్వితీయోపదేశకాండము 20:4

4ఎందుకంటే మీ పక్షంగా మీ శత్రువులతో పోరాడేందుకు మీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీరు విజయం పొందేటట్లు సహాయం చేస్తాడు.’

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More