ద్వితీయోపదేశకాండము 9:9

9రాతి పలకలను స్వీకరించటానికి నేను కొండమీదికి వెళ్లినప్పుడు (యెహోవా మీతో చేసిన ఒడంబడిక పలకలు) 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను కొండమీదనే ఉన్నాను. నేను భోజనంచేయలేదు, నిళ్లు త్రాగలేదు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More