ప్రసంగి 9:9

9నువ్వు ప్రేమించే భార్యతో సుఖం అనుభవించు. నీ స్వల్పకాలిక జీవితంలో ప్రతి ఒక్క రోజునూ సుఖంగా గడుపు. దేవుడు నీకీ భూమిమీద ఈ స్వల్ప జీవితాన్ని ఇచ్చాడు, నీకున్నదంతా ఇంతే. అందుకని, నువ్వు ఈ జీవితంలో చేయవలసిన పనిని సరగాదా చెయ్యి.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More