యెహెజ్కేలు 12:18

18“నరపుత్రుడా, నీవు చాలా భయపడినవానిలా వ్యవహరించాలి. నీవు ఆహారం తీసుకొనే సమయంలో వణకాలి. నీవు నీరుతాగేటప్పుడు వ్యాకుల పడుతున్నట్లు, భయపడు తున్నట్ లు ప్రవర్తించాలి.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More