ఆదికాండము 18:10

10అప్పుడు యెహోవా, “మళ్లీ వసంతకాలంలో నేను వస్తాను. అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు” అన్నాడు. గుడారం లోపల శారా ఈ విషయాలు విన్నది.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More