ఆదికాండము 31:14

14రాహేలు, లేయాలు యాకోబుతో అన్నారు: “మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయి వాళ్లుగా చాశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేసాడు, మరియు అప్పుడు మాకు రావలసిన సొమ్ము అంతా వాడేసుకొన్నాడు.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More