ఆదికాండము 34:11

11షెకెము కూడ యాకోబుతో, అన్నదమ్ములతో మాట్లాడాడు. షెకెము అన్నాడు: “దయచేసి నన్ను స్వీకరించండి, నేను చేసిన దాని విషయంలో నన్ను క్షమించండి. మీరు నన్నేమి చేయమంటే అది చేస్తా.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More