ఆదికాండము 34:26

26దీనా సోదరులు షిమ్యోను, లేవీ కలిసి హమోరును, అతని కుమారుని చంపేసారు. అంతట వారు షెకెము యింటినుండి దీనాను తీసుకొని వెళ్లిపోయారు.

Share this Verse:

FREE!

One App.
1260 Languages.

Learn More