ఆదికాండము 34:8

8అయితే హమోరు ఆ సోదరులతో మాట్లాడాడు. “నా కుమారుడు షెకెముకు దీనా కావాలని ఉంది. దయచేసి వాడిని ఆమెను పెళ్లి చేసుకోనివ్వండి.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More