ఆదికాండము 45:21

21కనుక ఇశ్రాయేలు కుమారులు అలా చేసారు. ఫరో వాగ్ధానం చేసినట్టే యోసేపు వారికి మంచి బండ్లు ఇచ్చాడు. వారి ప్రయాణానికి సరిపడినంత ఆహారం యోసేపు వారికి ఇచ్చాడు.

Share this Verse:

FREE!

One App.
1260 Languages.

Learn More