ఆదికాండము 45:5

5ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్ని బట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More