యెషయా 28:1

1షోమ్రోనును చూడండి! ఎఫ్రాయిము తాగుబోతులు ఆ పట్టణానికి గూర్చి గర్విస్తున్నారు. చూట్టూ ఐశ్వర్యవంతమైన లోయగలకొండ మీద ఆ పట్టణం ఆసీన మయింది. షోమ్రోను ప్రజలు తమ పట్టణం అందమైన పూలకిరీటం అనుకొంటారు. కానీ వారు మద్యంతో మత్తెక్కి ఉన్నారు మరియు “అందమైన ఈ కిరీటం” కేవలం చస్తున్న ఒక మొక్క మాత్రమే.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More