యెషయా 28:2

2చూడు, బలమూ, ధైర్యమూ గల ఒకడు నా ప్రభువు దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తి వడగండ్ల వర్షపు తుఫానులా దేశంలోనికి వస్తాడు. తుఫాను వచ్చినట్టు ఆయన దేశంలోనికి వస్తాడు. దేశాన్ని వరదలో ముంచెత్తే బలమైన నీటి ప్రవాహంలా ఆయ ఉంటాడు. ఆ కిరీటాన్ని (సమరయి) ఆయన నేలకేసి కొడ్తాడు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More