యెషయా 38:15

15నేనేం చెప్పగలను? జరిగేదేమిటో నా ప్రభువా నాకు చెప్పాడు. నా యజమాని దానిని జరిగిస్తాడు. నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి. కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More