యెషయా 43:17

17“రథాలు, గుర్రాలు, సైన్యాలతో నాకు విరోధంగా యుద్ధం చేసేవారు ఓడించబడుతారు. వాళ్లు మళ్లీ ఎన్నటికీ లేవరు. వారు నాశనం చేయబడుతారు. క్రొవ్వువత్తిమంట ఆర్పినట్టుగా వారు ఆపుజేయబడతారు.

Share this Verse:

FREE!

One App.
1,800+ Languages.

Learn More