యెషయా 43:24

24కనుక మీరు నన్ను ఘనపర్చేందుకు అవసరమైన వస్తువులు కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బలవంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ న న్ను చాలా విసిగించే వరకు పాపం చేశారు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More