యిర్మీయా 11:16

16యెహోవా నీకొక పేరు ఇచ్చాడు. “కంటికింపైన పచ్చని బలివ చెట్టు” అని నిన్ను పిలిచాడు కాని ఆ చెట్టును బలమైన గాలిచే విసరబడే అగ్నితో యెహోవా కాల్చివేస్తాడు. దాని కొమ్మలన్నీ బూడిదై పోతాయి.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More