యిర్మీయా 11:17

17సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్ములను నాటి స్థిరపర్చినా కాని ఆయనే మీకు విపత్తు వస్తుందని ప్రకటించాడు. ఎందువల్లనంటే, ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు చెడు కార్యాలు చేశారు. మీరు బూటకపు దేవత బయలుకు బయట బలులు సమర్పించి యెహహోవాకు కోపం తెప్పించారు.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More