యిర్మీయా 11:20

20యెహోవా, నీవు సత్య వర్తనుడవైన న్యాయాధి పతివి. ప్రజల మనస్సులను, హృదయాలను పరీక్షించే విధానం నీకు బాగా తెలుసు. నేను నా వాదనలను నీకు వినిపిస్తాను. వారికి అర్హమైన శిక్ష నీవే యిమ్ము.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More