యిర్మీయా 11:5

5“నేను మీ పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేర్చటానికి నేనిది చేశాను. వారికి నేనొక సారవంతమైన భూమిని ప్రసాధిస్తానని వాగ్దానం చేశాను. పాలు, తేనెలు ప్రవహించే భూమి ఇస్తానని అన్నాను. ఈనాడు మీరు ఆ రాజ్యంలో నివసిస్తున్నారు.” నేను (యిర్మీయా) “ఆ ప్రకారమే జరగాలి ప్రభువా” అని అన్నాను.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More