యిర్మీయా 50:23

23బబులోను ఒకనాడు సర్వప్రపంచానికి సుత్తివలె వుంది. కాని ఇప్పుడా “సుత్తి” విరిగి ముక్కలై పోయింది. బబులోను సాటి రాజ్యాలన్నిటిలో నిజంగా మిక్కిలి నాశనమైనది.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More