యిర్మీయా 6:11

11కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉండి! దానిని నేను లోపల ఇముడ్చుకో లేక పోతున్నాను! అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను, గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు. భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.

Share this Verse:

FREE!

One App.
1259 Languages.

Learn More