యిర్మీయా 6:13

13“ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావాలని కోరుతారు. కింది వర్గాలనుండి పై తరగతి వ్యక్తుల వరకు అందరూ ధనాపేక్ష కలిగి ఉంటారు! ప్రవక్తలు, యాజకులు అంతా కపటజీవనం సాగిస్తారు.

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More