యోబు 18:4

4యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసు కొంటున్నావు. కేవలం నీ కోసం మనుష్యులు ఈ భూమిని విడిచిపోవాలా? కేవలం నిన్ను తృప్తి పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపిస్తాడని నీవు తలస్తున్నావా?

Share this Verse:

FREE!

One App.
1262 Languages.

Learn More